వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

ఖమ్మం-వరంగల్-నల్గొండ MLC స్థానానికి ఉప ఎన్నిక

Update: 2024-04-25 11:11 GMT

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఖమ్మం-వరంగల్-నల్గొండ MLC స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మే 2న నోటిఫికేషన్ విడుదల కానుంది. 27న పోలింగ్, జూన్ 5న ఫలితాలు వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో...పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో..ఖమ్మం-వరంగల్-నల్గొండ MLC స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. దీంతో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి ఈసీ తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది. 

Tags:    

Similar News