Vivek Venkataswamy: నాకు టికెట్ ముఖ్యం కాదు

Vivek Venkataswamy: తెలంగాణ కోసం ఆనాడు ఎంపీలమంతా పోరాటం చేశాం

Update: 2023-11-01 07:45 GMT

Vivek Venkataswamy: నాకు టికెట్ ముఖ్యం కాదు

Vivek Venkataswamy: తెలంగాణ కోసం కలిసికట్టుగా పోరాడామన్న వివేక్.. ప్రజల ఆకాంక్ష మేరకే సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ సాధన ఆకాంక్ష నెరవేరలేదని.. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్‌ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారని.. కేసీఆర్‌ను గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు వివేక్. బీఆర్‌ఎస్‌ రాక్షస పాలనను అంతమొందించాలని.. పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తామన్నారు.

Tags:    

Similar News