Venkaiah Naidu: సర్దార్‌ పటేల్‌ అఖండ దేశభక్తుడు

Venkaiah Naidu: దేశ సమైఖ్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు

Update: 2022-09-17 04:26 GMT

Venkaiah Naidu: సర్దార్‌ పటేల్‌ అఖండ దేశభక్తుడు

Venkaiah Naidu: విమోచన దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సర్దార్ వల్లభాయ్ అఖండ దేశభక్తుడని, దేశ సమైఖ్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News