ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కానున్న రమేశ్ బాబు
Chennamaneni Ramesh: ప్రగతి భవన్‌కు వెళ్లాలని చల్మెడకు కేటీఆర్ ఫోన్
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కానున్న రమేశ్ బాబు
Chennamaneni Ramesh: వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ జర్మనీ నుంచి ఎమ్మెల్యే రమేశ్ బాబు హైదరాబాద్ చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రమేశ్ బాబు భేటీ కానున్నారు. ఇటు చెన్నమనేనికి కేటీఆర్ ఫోన్ చేశారు. ప్రగతి భవన్‌కు వెళ్లాలని కేటీఆర్ కోరారు. చెన్నమనేనికి , చల్మెడకు ప్రగతి భవన్ వేదికగా సయోధ్య కుదిర్చేందుకు యత్నిస్తున్నారు.