Uttam Kumar Reddy: శ్రీలంకలో రాజపక్సకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది
Uttam Kumar Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎప్పుడు రద్దు చేసినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.
Uttam Kumar Reddy: శ్రీలంకలో రాజపక్సకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది
Uttam Kumar Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎప్పుడు రద్దు చేసినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో ఫలితాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. మంత్రి కేటీఆర్ అహంకారపూరిత ధోరణితో మాట్లాడటం మంచిదికాదని సూచించారు. శ్రీలంకలో రాజపక్స కుటుంబానికి పట్టిన గతి కేసీఆర్‌కి తప్పదన్నారు.