తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా వ్యక్తి ఆత్మాహత్యాయత్నం...

TS Assembly: అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలింపు...

Update: 2022-05-02 09:40 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా వ్యక్తి ఆత్మాహత్యాయత్నం...

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకున్న వ్యక్తిని అసెంబ్లీ సిబ్బంది రక్షించారు. అక్కడున్న పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్ కు తరలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వటం లేదంటూ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News