నేటితో ముగియనున్న ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు

Ujjaini Mahankali: ఇవాళ అంబారీపై అమ్మవారి ఊరేగింపు, రంగం కార్యక్రమం

Update: 2022-07-18 05:25 GMT

నేటితో ముగియనున్న ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు

Ujjaini Mahankali: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. స్వర్ణలత భవిష్యవాణి విన్పించనున్నారు.

Tags:    

Similar News