Siddipet: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే ఇద్దరు మహిళలు మృతి..

Road Accident: సిద్దిపేట జిల్లా రాయపోల్‌లో రోడ్డుప్రమాదం జరిగింది.

Update: 2022-11-07 07:40 GMT

Siddipet: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే ఇద్దరు మహిళలు మృతి..

Road Accident: సిద్దిపేట జిల్లా రాయపోల్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు రాయపోల్‌కు చెందిన లావణ్య, కవితగా గుర్తించారు.

Tags:    

Similar News