Prabhakar Rao: సీఎం రమ్మన్నారన్న విషయం నాకు తెలియదు
Prabhakar Rao: సీఎం పిలిస్తే తప్పకుండా వెళ్తా
Prabhakar Rao: సీఎం రమ్మన్నారన్న విషయం నాకు తెలియదు
Prabhakar Rao: సీఎం ఆదేశాలపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు సీఎండీ ప్రభాకర్‌రావు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని... ఒకవేళ సమాచారం ఇచ్చి ఉంటే కచ్చితంగా వెళ్లేవాడినని తెలిపారు. సీఎం రమ్మని చెబితే ఎందుకు వెళ్లను... వెళ్తానన్నారు సీఎండీ ప్రభాకర్‌రావు.