టీఎస్‌ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..ఫలితాల కోసం క్లిక్ చేయండి

Update: 2019-07-24 12:23 GMT

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి అశోక్ ఫలితాలను విడుదల చేశారు. గత నెల 7 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. సెకండియర్ ఫలితాలను జులై 14న విడుదల చేసిన ఇంటర్ బోర్డు ఇవాళ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేసింది. మొదటి సంవత్సరంలో అనుత్తీర్ణులైన 1,52,384 మందితో పాటు, ఇంప్రూవ్ మెంట్ కోసం మరో 1,48,463 మంది కలిపి మొత్తం 3,00,847 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Tags:    

Similar News