Avinash Reddy: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Avinash Reddy: విచారణ రేపటికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
Avinash Reddy: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.