TS CET 2021 Dates: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

TS EAMCET 2021 Date: ఆగస్టు 5నుంచి 9వరకు ఎంసెట్‌ * ఆగస్టు 3న ఈసెట్‌, ఆగస్టు 11నుంచి 14వరకు పీఈ సెట్‌

Update: 2021-06-21 12:49 GMT

Entrance Exam Schedule: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

TS CET 2021 Dates: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలో ఆగస్టు 5 నుంచి 9 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 3న ఈసెట్‌, ఆగస్టు 11 నుంచి 14 వరకు పీఈ సెట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. ఇక.. రాష్ట్రంలో జులై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.

Tags:    

Similar News