Nalgonda: నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్‌ కైవసం

Nalgonda: 20 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. 20 వార్డులకు గాను టీఆర్ఎస్‌ 12

Update: 2021-05-03 07:26 GMT

తెరాస 

Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 20 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. 20 వార్డులకు గాను టీఆర్ఎస్‌ 12, ఫార్వార్డ్‌ బ్లాక్‌ 5, కాంగ్రెస్‌ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించాయి.

Tags:    

Similar News