Lok Sabha - TRS: లోక్ సభ నుంచి టీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
Lok Sabha - TRS: నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానం ఇచ్చిన నామా నాగేశ్వర్ రావు...
Lok Sabha - TRS: లోక్ సభ నుంచి టీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
Lok Sabha - TRS: లోక్ సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. నిరుద్యోగ సమస్యపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని సభలో టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.