Huzurabad By-Election Result: 8వ రౌండ్ లో ఈటెల వెనుకంజ, దూసుకుపోతున్న తెరాస...

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపులో 8వ రౌండ్ లో ఈటెల వెనుకంజ

Update: 2021-11-02 08:18 GMT

Huzurabad By-Election Result: 8వ రౌండ్ లో ఈటెల వెనుకంజ, దూసుకుపోతున్న తెరాస...

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యత కొనసాగుతోంది. ఇప్పటిదాకా వెలువడిన తొలి ఏడు రౌండ్ల ఫలితాలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఎనిమిదవ రౌండ్‌లో గెల్లు శ్రీనివాస్ 160 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 

Tags:    

Similar News