రాహుల్ గాంధీపై ట్రోలింగ్.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్...

Rahul Gandhi: సభకు ముందు వరంగల్‌లోని హోటల్‌ లో నేతలతో రాహుల్ భేటీ...

Update: 2022-05-07 02:28 GMT

రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్...

Rahul Gandhi: తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. సభకు ముందు వరంగల్‌లోని హోటల్‌ లో కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. ఇవాల్టి థీమ్‌ ఏంటీ? ఏం మాట్లాడాలంటూ నేతలను రాహుల్ అడిగారు. ఈ వీడియోను టీఆర్ఎస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది. వరంగల్ సభ దేని గురించే తెలియదా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Full View


Tags:    

Similar News