Vinod Kumar: బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత వినోద్ మండిపాటు
Vinod Kumar: తెలంగాణ బిల్లు పట్ల కనీస అవగాహనలేదని ఎద్దేవా
Vinod Kumar: బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత వినోద్ మండిపాటు
Vinod Kumar: తెలంగాణ బిల్లు పట్ల కనీస అవగాహనలేని బండి సంజయ్అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ మండిపడ్డారు. తెలంగాణ బిల్లుపెట్టినపుడు బండి సంజయ్ ఎక్కడున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో సుష్మాస్వరాజ్ మాట్లాడిన తర్వాత చర్చజరగలేదని ఎలా అంటారని ఆయన నిలదీశారు.