Hyderabad: కూకట్‌పల్లిలో విషాదం.. ఇగ్నైట్ కాలేజీలో MPC ఫస్ట్ఇయర్ విద్యార్థి ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది.

Update: 2025-12-17 05:59 GMT

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇగ్నైట్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాయిసాకేత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ర్యాగింగ్‌ వల్లే సాకేత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిండ్రులు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష‌్యం తన కుమారుడు చనిపోయాడని ఆరోపించారు. కాలేజీ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటున్నారు.

Tags:    

Similar News