Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అరెస్ట్

Revanth Reddy: వరంగల్‌ వెళ్తుండగా ఘట్‌కేసర్‌ టోల్‌ప్లాజా వద్ద రేవంత్‌రెడ్డి అరెస్ట్

Update: 2022-06-18 07:54 GMT

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అరెస్ట్

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో వరంగల్‌ వాసి రాకేష్‌ మృతి చెందాడు. రాకేష్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వరంగల్‌ వెళ్తుండగా.. ఘట్‌కేసర్‌ టోల్‌ప్లాజా వద్ద రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News