Ramappa Temple: రామప్పకు పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య
Ramappa Temple: రామప్పలో టూరిజం విలేజ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం -శివాజీ
రామప్ప దేవాలయం (ఫైల్ ఇమేజ్)
Ramappa Temple: రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో వరంగల్ పర్యాటకం అత్యంత అభివృద్ధి చెందుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక శాఖాధికారి శివాజీ అన్నారు. రామప్పలో టూరిజం విలేజ్ ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు రావడంతో పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆయన చెప్పారు. రామప్పలో ఐలాండ్ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందంటున్న