Adilabad: టమాట లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడ్డ జనం..
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో టమాట లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది.
Adilabad: టమాట లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడ్డ జనం..
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో టమాట లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. కర్ణాటక నుండి టమాట లోడ్ తో ఢిల్లీ వెళ్తుండగా.. మావలా బై పాస్ వద్ద లారీ అదుపుతప్పింది. దీంతో టమాటాలు క్రింద పడిపోయాయి. అది చూసిన జనాలు, టమాటాల కోసం ఎగబడ్డారు. అందినకాడికి దోచుకెళ్లారు. అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు..ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజలను కంట్రోల్ చేసి, టమాటాలు ఎత్తుకెళ్లకుండా పహారా కాసారు. ప్రమాదంపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.