Tomato: తెలుగురాష్ట్రాల్లో ఆకాశన్నంటుతున్న టమోటా ధరలు
Tomato: రూ.80 నుంచి రూ.100 పలుకుతున్న టమోటా ధర
Tomato: తెలుగురాష్ట్రాల్లో ఆకాశన్నంటుతున్న టమోటా ధరలు
Tomato: తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా టమోటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వారం క్రితం ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో ఉన్న ధరలు ప్రస్తుతం ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు పలుకుతుంది. హోల్సేల్ లో 1200 నుంచి 1600 వరకు బాక్స్ ధర ఉందని, రిటైల్ లో అయితే 1800 నుంచి 2000 వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు.