Kodandaram: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మౌన ప్రదర్శన

Kodandaram: మునుగోడులో జరుగుతున్న ప్రభుత్వ అక్రమాలు.. ఎన్నికల నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Update: 2022-10-25 07:41 GMT

Kodandaram: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మౌన ప్రదర్శన

Kodandaram: బుద్దభవన్‌లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మౌన ప్రదర్శన చేపట్టారు. మునుగోడులో జరుగుతున్న ప్రభుత్వ అక్రమాలు.. ఎన్నికల నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News