Khammam: మాజీ మంత్రి తుమ్మల ప్రధాన అనుచరుడు దారుణ హత్య

Khammam: ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, TRS నాయకుడు తమ్మినేని క్రిష్ణయ్య దారుణహత్యకు గురయ్యాడు.

Update: 2022-08-15 08:09 GMT

Khammam: మాజీ మంత్రి తుమ్మల ప్రధాన అనుచరుడు దారుణ హత్య

Khammam: ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, TRS నాయకుడు తమ్మినేని క్రిష్ణయ్య దారుణహత్యకు గురయ్యాడు. తమ్మినేని క్రిష్ణయ్యను దుండగులు హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి కృష్ణయ్య మద్ధతుదారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.

Tags:    

Similar News