నల్గొండలోని వీటీ కాలనీలో దొంగల హల్‌చల్... సీసీ టీవీలో నమోదైన దృశ్యాలు

Nalgonda: పట్టణ వాసులు అలర్ట్‌గా ఉండాలని పోలీసుల సూచన...

Update: 2021-12-07 03:11 GMT

నల్గొండలోని వీటీ కాలనీలో దొంగల హల్‌చల్... సీసీ టీవీలో నమోదైన దృశ్యాలు

Nalgonda: నల్గొండలోని వీటీ కాలనీలో దొంగలు హల్‌చల్ చేశారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ వెంకట నారాయణ ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించి.. చోరీ చేసే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టణ వాసులు అలర్ట్‌గా ఉండాలని.. అనుమానాస్పదంగా కన్పిస్తే డయల్ హండ్రెడ్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.

Tags:    

Similar News