Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్..
Ponguleti Srinivasa Reddy: ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పెడితే ప్రతీకారం తప్పదు
Ponguleti Srinivasa Reddy: పదవులు ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు
Ponguleti Srinivasa Reddy: ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్ మరింత హీటెక్కింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇల్లందులో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పొంగులేటి బీఆర్‌ఎస్‌లో చేరిత తర్వాత మనతో పాటు మిగిలిన వారికి కూడా ఒక్క పదవి కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్న వారికి కూడా పదవులు ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు.