Sangareddy: మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దుండగులు

Sangareddy: అక్కడి సీసీ కెమెరాలో రికార్డయిన చోరీ దృశ్యాలు

Update: 2024-02-09 11:56 GMT

Sangareddy: మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దుండగులు

Sangareddy: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. మహిళకు ఎదురుగా నిందితులు బైకుపై వచ్చి ఒక్కసారిగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ క్రమంలో చిన్నారితో కలిసి వెళ్తోన్న మహిళ ఒక్కసారిగా కిందపడిపోయింది. కాగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి చోరీకి పాల్పడ్డారు. చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Tags:    

Similar News