Revanth Reddy: ఎంతోమంది యువత బలిదానాలతో రాష్ట్రం ఏర్పడింది
Revanth Reddy: రాష్ట్ర పునర్నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించాలి
Revanth Reddy: పద్మ పురస్కారాల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష
Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం అంటే భావోద్వేగం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శిల్పకళావేదికలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి నియామకపత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. నియామకపత్రాలు అందుకున్న ఉద్యోగులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులు అవుతున్నారని... బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్ర పునర్నిర్మాణంలో బాధ్యతగా పనిచేయాలని సూచించారు.