ముస్తాబవుతున్న ఖైరతాబాద్ మట్టి గణనాధుడు

Khairtabad Ganesh: ఈ ఏడాది పంచముఖి లక్ష్మి మహాగణపతి రూపంలో దర్శనం

Update: 2022-08-22 07:51 GMT

ముస్తాబవుతున్న ఖైరతాబాద్ మట్టి గణనాధుడు

Khairtabad Ganesh: ఖైరతాబాద్ గణనాధుడు ముస్తాబవుతున్నాడు. ఈ ఏడాది పంచముఖి లక్ష్మి మహా గణపతి రూపంలో భక్తులకి దర్శనం ఇవ్వనున్నాడు. 60 ఏళ్లలో మొదటి సారిగా ఖైరతాబాద్ గణనాధుడిని మట్టితో తయారు చేస్తున్నారు. ఈ ఏడాది భారీగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. సీఎం కేసీఆర్ మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారంటున్న ఖైరతాబాద్ గణేష్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్‌.

Tags:    

Similar News