Warangal: ఒకే ఎధ్దు ఉండటంతో నాగలికి మరోవైపు గుర్రాన్నికట్టిన రైతు
Warangal: వరంగల్ జిల్లాలో నాగలికి గుర్రాన్ని కట్టిన రైతు
Warangal: ఒకే ఎధ్దు ఉండటంతో నాగలికి మరోవైపు గుర్రాన్నికట్టిన రైతు
Warangal: వరంగల్ జిల్లా వింత సంఘటన చోటు చేసుకుంది. నాట్లు వేసేముందు పొలంలో గొర్రు కొట్టడానికి ఓ రైతు ఒక వైపు ఎద్దు, మరో వైపు గుర్రాన్నికట్టాడు. వరంగల్ జిల్లా పాపయ్య పేట గ్రామానికి చెందిన రాములు అనే రైతు 5 సంవత్సరాలు క్రితం గుర్రం పిల్లని కొనుగోలు చేసి పెంచుకుంటున్నాడు. అయితే తనకు ఉన్న కొద్ది పాటి పొలం తో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పొలం లో నాటు వేసే అందుకు ముందు గొర్రు కొట్టే క్రమంలో తనకు ఒకే ఎద్దు ఉండడం తో ఒక వైపు ఎద్దు ను మరోవైపు వైపు గుర్రాన్ని నాగలికి కట్టి పొలం మడిలో గొర్రు కొట్టాడు.ఇలా ఎద్దు గుర్రంతో పొలం గొర్రు కొట్టడాన్ని స్థానికులు , రైతులు ఆశ్చర్యంగా చూశారు.