Medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సెంట్రల్ టీం..సుమారు 4 గంటలకు పైగా పరిశీలించిన అధికారులు

Medigadda barrage: బ్యారేజీకి రెండు వైపులా.. కిందికి.. పైకి పూర్తిగా పరిశీలించిన టీం

Update: 2024-03-07 15:41 GMT

Medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సెంట్రల్ టీం..సుమారు 4 గంటలకు పైగా పరిశీలించిన అధికారులు

Medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీని సెంట్రల్ టీం పరిశీలించింది. పిల్లర్లు కుంగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయంటంతో.. అధికారులు వచ్చి.. మేడిగడ్డను సందర్శించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహం ఒంటిగంట వరకూ దాదాపు 4 గంటల పాటు అధికారులు బ్యారేజీపై వివరాలు సేకరించారు. కుంగిన పిల్లర్ల వద్ద బ్యారేజీ పై నుంచి కిందివరకూ... బ్యారేజీకి రెండు వైపులా.. కిందికి పైకి పూర్తిగా అనలైజేషన్ చేసుకున్నారు. అనంతరం అన్నారం బ్యారేజీని సందర్శించారు. రేపు సుందిళ్లను కూడా పరిశీలించనున్నారు.

Tags:    

Similar News