Revanth Reddy: గృహ జ్యోతి, 500 కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై సీఎం సమీక్ష
Revanth Reddy: పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొంగులేటి
Revanth Reddy: గృహ జ్యోతి, 500 కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై సీఎం సమీక్ష
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ జ్యోతి, 500 కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.