BRS BSP Alliance: బీఆర్‌ఎస్‌, బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు

BRS BSP Alliance: త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసే అవకాశం

Update: 2024-03-05 10:40 GMT

BRS BSP Alliance: బీఆర్‌ఎస్‌, బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు

BRS BSP Alliance: బీఆర్‌ఎస్‌, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ నిర్ణయం తీసుకున్నారు. నందినగర్ నివాసంలో కేసీఆర్, ఆర్‌ఎస్పీ మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News