నాగర్‌కర్నూల్ జిల్లా మమ్మాయిపల్లిలో ఉద్రిక్తత
Nagarkurnool: మార్కండేయ రిజర్వాయర్ పనుల పరిశీలనకు వెళ్లిన నాగం జనార్థన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ జిల్లా మమ్మాయిపల్లిలో ఉద్రిక్తత
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా మమ్మాయిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. మార్కండేయ రిజర్వాయర్ పనుల పరిశీలనకు వెళ్లిన నాగం జనార్థన్‌రెడ్డిని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు.