హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

Hyderabad: నిన్న జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నిరసన ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ.

Update: 2022-02-18 07:16 GMT

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నిరసన చేపట్టాయి. ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఓయూలో భారీగా మోహరించారు.

Tags:    

Similar News