Gandhi Bhavan: ఛలో గాంధీభవన్‌కి పిలుపునిచ్చిన మున్నూరుకాపు నేతలు

గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించిన మున్నూరుకాపు నేతలు జూబ్లీహిల్స్ బైపోల్‌లో మున్నూరుకాపు నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ మున్నూరుకాపు నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ రూ. 2 వేల కోట్లతో మున్నూరుకాపు కార్పొరేషన్ ప్రకటించాలన్న నేతలు మున్నూరు కాపు నేతలను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2025-09-12 09:40 GMT

Gandhi Bhavan: ఛలో గాంధీభవన్‌కి పిలుపునిచ్చిన మున్నూరుకాపు నేతలు

ఛలో గాంధీభవన్‌కి పిలుపునిచ్చిన మున్నూరుకాపు నేతలు

గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించిన మున్నూరుకాపు నేతలు

జూబ్లీహిల్స్ బైపోల్‌లో మున్నూరుకాపు నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్

మున్నూరుకాపు నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్

రూ. 2 వేల కోట్లతో మున్నూరుకాపు కార్పొరేషన్ ప్రకటించాలన్న నేతలు

మున్నూరు కాపు నేతలను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మున్నూరుకాపు సంఘం నేతల పిలుపు మేరకు ఆ వర్గం వారు గాంధీభవన్‌కి తరలివచ్చారు. గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ వస్తుండటంతో మున్నూరు కాపు నేతకే టికెట్ ఇవ్వాలని ఆ సంఘం డిమాండ్ చేస్తోంది. మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు 2 వేల కోట్ల రూపాయలతో మున్నూరుకాపు కార్పొరేషన్ విధివిధానాలు ప్రకటించాలని కోరారు.

Tags:    

Similar News