Basara IIIT: ట్రిపుల్ ఐటీ వద్ద బీజేపీ ఆందోళన.. భారీగా పోలీసుల మోహరింపు

Basara IIIT ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు

Update: 2023-06-15 06:57 GMT

Basara IIIT: ట్రిపుల్ ఐటీ వద్ద బీజేపీ ఆందోళన.. భారీగా పోలీసుల మోహరింపు

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో గత రెండు రోజులగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో కళాశాల వద్ద భాజాపా ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలోనే ట్రిపుల్ ఐటీకి ముట్టడికి ప్రయత్నించిన భాజాపా జల్లా అధ్యక్షురాలు రమాదేవి, పలువురు నాయకలను పోలీసులు అడ్డుకున్నారు . దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాలేజి వద్ద పోలీసులు భారీ బందోబస్తు మోహరించారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవితో పాటు, బీజేపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags:    

Similar News