TG TET 2025 Results: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల

TG TET 2025 Results: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)(Telangana TET results) ఫలితాలు విడుదలయ్యాయి.

Update: 2025-07-22 05:51 GMT

TG TET 2025 Results: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల

TG TET 2025 Results: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)(Telangana TET results) ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. జూన్‌ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. మొత్తం 1,37,429 మంది పరీక్షలు రాశారు.

Tags:    

Similar News