తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
Inter 1st year Results: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి.
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
Inter 1st year Results: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 56 శాతం బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4లక్షల 59వేల 242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2లక్షల 24వేల 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాల కోసం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో చూసుకోవచ్చు.