రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్

Update: 2019-10-01 05:54 GMT

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ . ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ గవర్నర్ ట్వీట్ చేశారు.


 

Tags:    

Similar News