Telangana: జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు
Telangana: సీపీ రాధాకృష్ణన్‌కు బాధ్యతలు అప్పగించిన కేంద్రం
Telangana: జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు
Telangana: జార్ఖండ్ గవర్నర్‌కు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సీపీ రాధాకృష్ణన్‌కు అడిషనల్ డ్యూటీస్ అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పుద్దుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు కూడా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అప్పగించింది కేంద్రం. ఇక తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై రిక్వెస్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.