దీపావళి పండుగ సెలవులో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం

*దీపావళి పండుగ సెలవులో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2022-10-20 07:21 GMT

దీపావళి పండుగ సెలవులో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana: దీపావళి పండుగ సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన లిస్ట్‌ ప్రకారం.. ఈనెల 25వ తేదీ (మంగళవారం) సెలవు కాగా, తాజాగా ఆ సెలవును 24వతేదీ (సోమవారం)కి మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.



Tags:    

Similar News