Congress: గవర్నర్‌ను కలిసిన టీ కాంగ్రెస్ నేతలు

Congress: 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖ అందజేత

Update: 2023-12-06 08:22 GMT

Congress: గవర్నర్‌ను కలిసిన టీ కాంగ్రెస్ నేతలు

Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలు... కాసేపట్లో రాజ్‌భవన్‌కు బయల్దేరనున్నారు. రాజ్‌భవన్‌లో టీకాంగ్ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నామని నేతలు తెలపనున్నారు. గవర్నర్‌ తమిళిసైని ప్రమాణస్వీకారానికి ఆ‌హ్వానించనున్నారు.

Tags:    

Similar News