Breaking: రేపు తెలంగాణ కేబినేట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Update: 2020-02-15 04:56 GMT
రేపు తెలంగాణ కేబినేట్ మీటింగ్

తెలంగాణ మంత్రివర్గం రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. కేబినేట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News