TS Cabinet Meeting: ప్రారంభమైన తెలంగాణ కేబినెట్‌ సమావేశం

TS Cabinet Meeting: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటి

Update: 2021-09-16 10:23 GMT

తెలంగాణ కాబినెట్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

TS Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో దళిత బంధు అమలు, నీటి పారుదల, వ్యవసాయంతో పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల ఎజెండాతో పాటు తేదీలను కూడా ఈ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News