రేపు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ.. మాజీమంత్రి మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు..?

రేపు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ.. మాజీమంత్రి మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు..?

Update: 2023-08-21 12:31 GMT

రేపు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ.. మాజీమంత్రి మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు..?

Telangana Cabinet: రేపు తెలంగాణ కేబినెట్‌ విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈటల బర్తరఫ్‌తో ఒక స్థానం ఖాళీ అయింది. ఈ ఖాళీని భర్తీ చేసే ప్లాన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. మాజీమంత్రి మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం సీఎంను మహేందర్‌రెడ్డి కలిశారు. అంతా ఓకే అయితే.. బుధవారం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News