Telangana: కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ ప్రకటన

Telangana: క్యాబినెట్‌‌లో ఓడిపోయిన, త్యాగం చేసిన సీనియర్లకు చోటు

Update: 2023-12-06 06:12 GMT

Telangana: కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ ప్రకటన

Telangana: కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ పేర్లు ప్రకటించనున్నారు. క్యాబినెట్‌‌లో ఓడిపోయిన, త్యాగం చేసిన సీనియర్లకు చోటు కల్పించనున్నారు. ప్రాబబుల్స్ లిస్ట్ లో ఊహించని పేర్లు ఉన్నాయి. మంత్రి మండలి కోసం రేవంత్‌రెడ్డి పేర్లు సిద్ధం చేశారు. ప్రాబబుల్స్ లిస్ట్ లో జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్ పేర్లు ఉండనున్నాయి.

వనపర్తి టికెట్ కేటాయించి బీ ఫామ్ ఇవ్వకుండా అభ్యర్థిని మార్చి చిన్నారెడ్డిని పక్కన పెట్టారు. జగిత్యాల నుండి పోటీ చేసి జీవన్‌రెడ్డి ఓడిపోయారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని షబ్బీర్ అలీ త్యాగం చేశారు. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ టికెట్ కోల్పోయారు. వివాదరహితుడు, సీనియర్ నేత జీవన్‌రెడ్డి జగిత్యాల నుండి పోటీ చేసి ఓడిపోయారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని షబ్బీర్ అలీ త్యాగం చేశారు. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ టికెట్ కోల్పోయారు. 

Tags:    

Similar News