BJP: తెలంగాణ బీజేపీ బస్సు యాత్రలు వాయిదా

BJP: షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 నుండి బస్సు యాత్రలు

Update: 2023-09-17 14:33 GMT

BJP: తెలంగాణ బీజేపీ బస్సు యాత్రలు వాయిదా

BJP: తెలంగాణ బీజేపీ బస్సు యాత్రలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 నుండి బస్సు యాత్రలు ప్రారంభం కావాల్సి ఉంది. అదే తేదీల్లో బూత్ స్వశక్తికరణ కార్యక్రమం నిర్వహించాలని సున్సీల్‌ బన్సల్‌ పార్టీ శ్రేణులను ఆదేశించారు. బూత్‌కమిటీలపై దృష్టి పెట్టడానికి స్వశక్తికరణ కార్యక్రమం చేపట్టనున్నారు. సునీల్ బన్సల్ ఆదేశంలో, జాతీయ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్రపార్టీ మొగ్గుచూపుతోంది.

Tags:    

Similar News