Tarun Chugh: చందమామపై ఉమ్మితే మనపైనే పడుతుందని కేసీఆర్ తెలుసుకోవాలి
Tarun Chugh: మోడీని చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందన్న తరుణ్ చుగ్
Tarun Chugh: చందమామపై ఉమ్మితే మనపైనే పడుతుందని కేసీఆర్ తెలుసుకోవాలి
Tarun Chugh: చందమామపై ఉమ్మితే మన మీదనే పడుతుందన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించాలన్నరు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్. బీజేపీ ఎదుగుదలను చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. మోడీని చూసి భయపడుతున్న కేసీఆర్ ఏం చేయాలో అర్ధం కాక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బాయ్ బాయ్ చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు తరుణ్ చుగ్.