Talasani Srinivas Yadav: ప్రచారంలో కలుసుకున్న దోస్తులు.. తనకే ఓటేయ్యాలని అభ్యర్థించిన మంత్రి తలసాని
Talasani Srinivas Yadav: శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌ను కలుసుకున్న తలసాని
Talasani Srinivas Yadav: ప్రచారంలో కలుసుకున్న దోస్తులు.. తనకే ఓటేయ్యాలని అభ్యర్థించిన మంత్రి తలసాని
Talasani Srinivas Yadav: గ్రేటర్ పరిధిలో అన్ని స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొండా డివిజన్, సాంబమూర్తినగర్, ఆదయ్య నగర్, గ్యాస్ మండి ప్రాంతాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు. మంత్రి పుట్టిన పెరిగిన ఆదయ్య నగర్ లో మంత్రి తలసానికి ఘన స్వాగతం పలికారు. అయితే.. ఇద్దరు నేతలు ప్రచారంలో కలుసుకోవడంతో కోలాహలం నెలకొంది.